ఏసీబీకి వలలో చిక్కిన నారాయణపేట ఆర్డీవో
నారాయణ పేట, బతుకమ్మ : జనన ధ్రువీకరణ పత్రాల కోసం లంచం డిమాండ్ చేసిన నారాయణ పేట ఆర్డీవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారులకు అందిన సమాచారంతో వల పన్ని ఆర్డీవో ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన స్నేహితుల జనన ధ్రువీకరణ పత్రాల కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకున్నాడు. బర్త్ సర్టిఫికెట్ ఆలస్య నమోదుకు సంబందించిన ఫైలు ఆమోదం కోసం ఆర్డీవో పత్లావత్ రామచందర్ రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం...