జెఈఈ మెయిన్స్ లో నారాయణ విద్యార్థిని ప్రతిభ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ -1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థిని పంచ్ మహల్కర్ రియా ఉత్తమ పర్సంటేజ్ సాధించింది. నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్ పంచ్ మహల్కర్ ఆనంద్, నీలిమ దంపతుల కూతురు రియా చదువులో చిన్నపటి నుంచి ఉత్తమ ఫలితాలను సాధిస్తుంది. ఈ సందర్భంగా ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మొత్తం కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థులు జెఈఈ మెయిన్స్ సెషన్-1...