ఇంజనీరింగ్ లో 319 ర్యాంక్ సాదించిన నారాయణ కాలేజీ విద్యార్థి రియా

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎప్ సెట్ -2025 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ విద్యార్థి  పంచమహల్కర్ రియా 319 ర్యాంకు సాధించి జిల్లాలో  మొదటి స్థానంలో  నిలవడం అనేది  జిల్లా కి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి ,కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ తెలిపారు. ఆదివారం ప్రకటించిన ఎప్ సెట్ లో ఇంజనీరింగ్ విభాగంలో రియాకు 319 వ ర్యాంకు , అగ్రికల్చర్ విభాగంలో వేముల పల్లి హర్షిత్ 1314, తుమ్మల నిహాల్ 2553,...