నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి
ఆర్మూర్ ఎంఇఓకు పిర్యాదు చేసిన లంబాడి స్టూడేంట్ ఆర్గనైజేషన్ ఆర్మూర్, బతుకమ్మ: పేద విధ్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆర్మూర్ నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆర్మూర్ డివిజన్ ఇన్చార్జి జాదవ్ సాయికృష్ణ అన్నారు. ఆర్మూర్ ఎంఈఓ కార్యాలయంలో నారాయణ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి ఆర్మూర్ డివిజన్ ఇన్చార్జి జాదవ్ సాయికృష్ణ మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు ఇబ్బంది పెడుతూ వేలాది రూపాయలు తీసుకుంటున్నారు...