నారాయణ పాఠశాలను వెంటనే మూసివేయాలి

ఎస్ఎఫ్ఐ, బివిఎం విద్యార్థి సంఘాల నాయకులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలను వెంటనే మూసివేయాలని ఎస్ఎఫ్ఐ, బివిఎం విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులను మోసం చేసి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, బివిఎం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో ఆందోళన నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ఛాంబర్ మూసివేశారు. ఈ సందర్భంగా వారు బీవీఎం...