విలువల ఆధారిత విద్య అందించడానికి నారాయణ పాఠశాల కట్టుబడి ఉంది

  . . . నారాయణ పాఠశాల ఏజీఎం శివాజి పటేల్   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా నారాయణ పాఠశాల సమగ్ర విలువల ఆధారిత విద్య అందించడానికి కట్టుబడి ఉందని నారాయణ పాఠశాలల ఏజీఎం శివాజి పటేల్, ప్రిన్సిపాల్ కిషోర్ లు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నారాయణ పాఠశాలలో "స్టుడెంట్ లెడ్ కాన్ఫరెన్స్" (ఎస్ఎల్ సీ) కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ విద్యాపురోగతి, ప్రతిభ సాధనాలను తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు...