ఘనంగా ప్రారంభమైన నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవల్ పోటీలు
. . . ప్రారంభించిన డిఈవో అశోక్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ (ఎన్పీఎల్) జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్‌లోని ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్‌లో గురువారం ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్‌ల నారాయణ స్కూల్స్ జోనల్ స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవల్...