ఈఎపి సెట్ ఫలితాల్లో నారాయణ ప్రభంజనం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆదివారం విడుదలైన ఈఎపి సెట్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పల్లెర్ల విరాజ్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ లో 729వ ర్యాంకు సాధించి జిల్లా లో ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో దేశ్ ముఖ్ అథర్వ్ 3819, బోగా శ్రీ చరణ్ ఆదిత్య 5822, టి.సిద్ది 7185, బోగ ఓం సాయి మహంతా 10858 ర్యాంకులు సాధించారు. అలాగే ఫార్మా విభాగంలో అతీబ్ పర్వీజ్ 1402, ఆర్యన్ జాదవ్...