ఆర్మూర్ లో నారాయణ ఒలంపియాడ్  ప్రారంభం

    ఆర్మూర్, బతుకమ్మ :   ఆర్మూర్ పట్టణంలో నారాయణ ఒలింపియాడ్ బ్రాంచ్ ను విద్యాసంస్థల డైరెక్టర్ రమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణ విద్య సంస్థల్లో ప్రతి విద్యార్థికి ఉన్నతమైన విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో, ఉత్తమ ఫలితాలను రాబట్టడంలో నారాయణ విద్యాసంస్థలు ఎల్లపుడు మొదటి స్థానంలో ఉంటుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమం లో నిజమాబాద్ జోన్ ఏజీఎం శివాజీతో పాటు జీఎం, డీజీఎం, ఎజీఎం, హెచ్ ఆర్, ఆర్...