ఇంటర్మీడియట్ ఫలితాలలో నారాయణ నిజామాబాద్ విజయభేరి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మంగళవారం ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్-2025 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ కి చెందిన గాండ్ల వరుణ్ జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు, జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు 438 మార్కులు, సీనియర్  ఇంటర్ విభాగంలో 1000 మార్కులకు 993 మార్కులు సాధించి నిజామాబాదు జిల్లాలో మొదటి స్థానంలో  నిలవడం అనేది నిజామాబాద్ జిల్లాకి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి తెలిపారు.  అలాగే సిద్ది ట్యాంక్...