ఐఐటి అడ్వాన్స్ 2025 ఫలితాలలో నారాయణ నిజామాబాద్ విజయభేరి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సోమవారం ప్రకటించిన జెఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ విద్యార్థి ఎం. అజయ్ 842 ర్యాంకు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం అనేది నిజామాబాద్ జిల్లాకి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ తెలిపారు. అలాగే కేతావత్ భాస్కర్ 2088 జాతీయ స్థాయి ర్యాంకు, పంచమహాల్కర్ రియా ఓపెన్ కేటగిరి లో 5957 ర్యాంక్ సాధించారు. ఇలా పదివేల లోపు 4...