జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో నారాయణ నిజామాబాద్ ప్రభంజనం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సోమవారం ప్రకటించిన జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ విద్యార్థి ఇంజనీరింగ్ విభాగంలో పల్లెర్ల విరాజ్ 99.73 పర్సెంటైల్ సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం అనేది నిజామాబాద్ జిల్లాకి గర్వకారణం అని నారాయణ కళాశాల నిజామాబాద్ ఏజిఎం కుంట లక్ష్మారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్ తెలిపారు. అలాగే ఎం.విష్ణు ప్రసాద్ 97.53, డి జె ప్రతీక్ 96.72, బోగా శ్రీచరణ్ ఆదిత్య 96.71, బింగి వరుణ్ 96.26,...