అదనపు పిపిగా నరసింహ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది గాంధారి నరసింహ రెడ్డి ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆయన మూడు సంవత్సరాలపాటు విధులు నిర్వహిస్తారు.క్రిమినల్ కేసులలో పోలీసుల తరపున ప్రాసిక్యూటర్ గా వ్యవహరిస్తారు. నిజామాబాద్ రూరల్ మండలం అనంతగిరి గ్రామానికి చెందిన నరసింహ రెడ్డి విద్యాబ్యాసం నగరంలోని ప్రభుత్వ...