Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 8:00 pm Posted by : ramakrishna

నేషనల్ టర్మరిక్ బోర్డ్ ను సందర్శించిన నంద్యాల రైతులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గుంటూరు ఆఫీస్ నుండి నంద్యాల రైతులు స్టడీ టూర్‌లో భాగంగా గురువారం నిజామాబాద్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి వారిని సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పసుపు పంట పెంపకం, క్రయ విక్రయాల గురించి రైతులకు వివరించారు.  పసుపు రైతుల అభ్యున్నతి కోసం ఇలాంటి విజ్ఞాన యాత్రలు మరిన్ని జరగాలని అన్నారు.

Nandyal farmers visit National Turmeric Board