నందిపేట్ స్కూల్ స్వర్ణోత్సవ సమ్మేళనం

భావి తరాలకు  రోల్ మోడల్ గా నిలిచిన పూర్వ విద్యార్థులు   నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోల్డెన్ జుబ్లీ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 1974 నుంచి 2024 వరకు పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామస్థులు, అధికారులు, ప్రస్తుత విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలు, భావి తరాలకు పాఠశాల పూర్వ...