కాంబోడియాలో నందిపేట వాసి మృతి
కోటపాటిని కలిసిన కుటుంబ సభ్యులు నందిపేట్, బతుకమ్మ : నందిపేట గ్రామవాసి సోరిపేట విజయ్ కుమార్ (37) రెండున్నర సంవత్సరాల కిందట కాంబోడియా దేశానికి ఉపాధికై వెళ్లి అక్కడి హోటల్ లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించి పచ్చ కామెర్ల వ్యాధితో మూడు రోజుల క్రితం మరణించాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగి పోయారు. విజయ్ కుమార్ అక్కడ ఎటువంటి ఉద్యోగ వీసా లేకపోవడంతో విజిట్ వీసా మీదనే ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నందిపేట...