నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

  . . . ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు పనులు వేగవంతం   . . . గుట్టపైకి చేరుకున్న విడిభాగాలు   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన నాంపల్లి గుట్ట త్వరలోనే పర్యాటక ఆకర్షణగా మారనుంది. గుట్టపై భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని ఏర్పాటు చేయడానికి చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానం విడిభాగాలను ప్రత్యేక వాహనాల ద్వారా...