నమో నారసింహ..
నేడు శ్రీవారి రథోత్సవం (జాతర) భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ ధర్మకర్త, అధికారులు ఆరోగ్య కేంద్రం, అంబులెన్స్ ఏర్పాటు పోలీస్ భారీ బందోబస్తు.. ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే ఏర్పాటు భీమ్ గల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్ట (నింబచలం)లో నేడు శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. క్షేత్రం లో అక్టోబర్ 27 నుండి కొనసాగుతున్న శ్రీలక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవం లో అత్యంత కీలక గట్టమైన రథోత్సవాన్ని జరిపించేందుగు ఆలయ అర్చకులు, అధికారులు అన్ని...