పేరు ఇందిరమ్మది

ఇసుక అమ్మకాలు జోరుగా అధిక ధరలపై ఇందిరమ్మ లబ్దిదారుల్లో ఆందోళన   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని, ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తుంటే అది కాస్తా పక్కదారి పడుతుంది. ఉమ్మడి జిల్లాలో మంజిరా, గోదావరి నదుల తీరాలలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దానికి మైనింగ్ శాఖతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు సహకరిస్తుండడంతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ అక్కడ ఇసుక తవ్వకాలను...