ఇందిరమ్మ ఇళ్లకు గద్దర్ పేరు పెట్టి ఇంటికో తుపాకి ఇవ్వండి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేష్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గద్దర్ పై కాంగ్రెస్ పార్టీకి, సీయం రేంవత్ రెడ్డికి ప్రేమ ఉంటే సీయం ఆఫీస్ కు, గాంధీ భవన్ కు పేరు పెట్టాలని ప్రభుత్వం ఇస్తానన్న ఇందిరమ్మ ఇండ్లకు గద్దర్ పేరు పెట్టి ఇంటికో తుపాకి ఇవ్వండని బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేష్ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో కాసం వెంకటేష్ మాట్లాడుతు ... సీయం రేవంత్ రెడ్డి గధ్దర్ 77...