నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని కాల్చి చంపారు

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల   హైదరాబాద్, బతుకమ్మ : నంబాల కేశవరావును పోలీసులు సజీవంగా పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ‘‘మా నాయకుడిని కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్. 6 నెలలుగా మాడ్‌ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు ఇటీవల లొంగిపోయారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే...