నమస్తే ఇండియా : ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా
హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం వెబ్ న్యూస్, బతుకమ్మ: హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల ప్రీ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా హాజరయ్యారు. ఈ సందర్భంగా నమస్తే ఇండియా అంటూ పిజ్కోవా ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించానన్నారు. ఇండియాలో మంచి స్పిరిట్ ఉందన్నారు. వివిధ మతాల వారు కలిసి జీవిస్తున్నారన్నారు....