చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం దిశగా నాల్సా అడుగులు
. . . రెండు వీడియోల రూపకల్పన . . . స్పెషల్ లోక్ అదాలత్ గూర్చి మీడియా విశ్రుత ప్రచారం కల్పించాలి . . . విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : అవసరాల కోసం అప్పు తీసుకుని తమ బ్యాంక్ చెక్ ను పూచికత్తుగా ఇచ్చినవారు చెక్ బౌన్స్ కేసులను స్పెషల్ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవడానికి దృష్టి సారించాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన...