అధికారిక వ్యవస్థలన్ని విఫలమైన చోట చీకట్లో చిరు దీపం అయిన “నాల్సా” ?

  . . . నీటిపారుదల శాఖ నీటి పాలైంది   . . . రెవిన్యూ శాఖ రాటుదేలి పోయింది   . . . కార్మిక శాఖ కాటగలిసి పోయింది   . . . పోలీసులు శాఖ కేసుల నమోదుతోనే పొద్దు పోతోంది   . . . నిఘా విభాగాలన్ని మొద్దు నిద్దరోతున్నాయి   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   అధికారిక వ్యవస్థలకు బలం ఉన్నది  బలగాలు ఉన్నాయి. కానీ అన్యాయాలను  అక్రమాలను అరికట్టాలన్న బలమైన సంకల్పం...