నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నల్ల సుభాష్ రెడ్డి
-ఉపాధ్యక్షుడుగా ఆవుల నారాయణ రావు -ఎన్నికల అధికారుల వెల్లడి నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2026-27 వార్షిక ఎన్నికల పోలింగ్, ఫలితాలను ఎన్నికల అధికారులు, సీనియర్ న్యాయవాదులు అమిదాల సుదర్శన్, మెట్టు నరేష్ కుమార్ గురువారం వెల్లడించారు.అధ్యక్ష పదవికి సీనియర్ న్యాయవాది నీలకంఠ రావు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విధితమేనని అన్నారు. ఉపాధ్యాక్ష పదవి, ప్రధాన కార్యదర్శి పదవులకు గురువారం పోలింగ్ నిర్వహించగా మొత్తం 411 ఓటర్లకు గాను 331 మంది న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి...