నల్ల పోచమ్మ గుడి ఆలయ భూమి కబ్జా

కబ్జాలో ఆకుల రాఘవేంధర్, గడీల రాముల హస్తం ఉన్నట్లు ఫ్లెక్సీల ఏర్పాటు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ మండలంలోని కాలూర్, కొండూర్ శివారులోని నల్ల పోచమ్మ (కురుమ శంకర్ ఆలయం) ఆలయానికి చెందిన భూమి కబ్జాకు గురైంది. నిజామాబాద్ కు చెందిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆకుల రాఘవేంధర్ (మాజీ ఎమ్మెల్సీ భర్త), గడీల రాములు (మాజీ ఒలంపిక్ సంఘం ప్రెసిడెంట్) కబ్జా చేశారని గ్రామస్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో కాంగ్రెస్ నాయకులు...