నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపునకు కావాల్సిన ఓట్లు 11,822
మూడో ఎలిమినేషన్ తర్వాత ఎవరికీ రాని మెజారిటీ నల్గొండ, బతుకమ్మ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 24,135.. చెల్లని ఓట్లు 494.. మొత్తం వాలీడ్ ఓట్లు...23,641ఇందులో సగానికంటే ఒక ఓటు ఎక్కువ రావాలి...అనగా 11,822 ఓట్లు. ఎలిమినేషన్ ప్రక్రియ లో 11,822(మొదటి ప్రాధాన్యత కలుపుకొని)ఓట్లు వచ్చేంతవరకు లెక్కిస్తారు. ఈ టార్గెట్ ఎవరు చేరుకుంటే వారే విజేత. మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్ రెడ్డి కి 6035, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4820, హర్షవర్ధన్ రెడ్డి కి 4437...