నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్యత లెక్కింపులో ఎవ్వరికి రానీ మెజార్టీ

రెండో ప్రాధన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభం   నల్గొండ, బతుకమ్మ: నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైయింది. గెలుపు కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. చెల్లుబాటు అయిన ఓట్లు 23641 కాగా చెల్లని ఓట్లు 494 గా గుర్తించారు. గెలుపు కోటా ఓట్లు 11,822 గా అధికారులు నిర్దారించారు. పిఆర్ టియు అభ్యర్థి  శ్రీపాల్ రెడ్డి -6035, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి-4820, హర్షవర్ధన్ రెడ్డి కి4437, పూల రవీందర్-3115,...