నాయబ్ తహసిల్దార్ పదోన్నతులు వాయిదా

బతుకమ్మ ఎఫెక్ట్ అభ్యంతరాలు పరిష్కరించాకే జాబితా సీసీఎల్ఏ కమిషనర్ ఆదేశాలు బతుకమ్మ హైదరాబాద్ : త్వరలోనే తహసీల్దార్లం అయిపోతామనే ఊహల్లో ఉన్న నా యొక్క తాసిల్దార్ ఆశలు ఆవిరయ్యాయి. అక్రమ మార్గంలో పదోన్నతి పొందాలనుకున్న, సిసిఎల్ఏ లోని విభాగం ఉద్యోగులు అభ్యంతరాలను పక్కనపెట్టి జాబితా ప్రకటించాలనుకున్న దానిపై ఈనెల 19న బతుకమ్మ పత్రికలో పదోన్నతిలో దొర్లిన తప్పులు కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన సీసీఎల్ఏ కమిషనర్ ముందుగా పదోన్నతులను నిలిపివేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. పదోన్నతులు వాయిదా.. పదోన్నతుల కోసం సీనియారిటీ ప్రకారం వివరాలు...