నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి స్టైలే వేరు
మహిళా ఉపాధ్యాయినిలను కించపరిచే విధంగా ఎంఈఓ ప్రవర్తన బతుకమ్మ : నాగిరెడ్డిపేట : నాగిరెడ్డిపేట్ మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి స్టయిల్ మహిళా ఉపాధ్యాయురాలను కించపరిచే విధంగా ఉందని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. మండల కేంద్రంలోని కేరళ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితకబాదిన సంఘటనలో భాగంగా బుధవారం నాగిరెడ్డిపేట ఎంఈఓ భాస్కర్ రెడ్డి మండల కేంద్రంలోని శ్రీసాయి పబ్లిక్ స్కూల్లో మహిళా ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ తన స్టైల్, అందం, చందం చూడాలనిపించే విధంగా మహిళా ఉపాధ్యాయురాలను కించపరిచే విధంగా కాలు మీద...