Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 12:19 pm Posted by : ramakrishna

వేం నరేందర్ రెడ్డిని కలిసిన నగేశ్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లో  రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని శుక్రవారం నిజామాబాద్ జిల్లా , నగర అధ్యక్షులుగా ఎన్నికైన నగేశ్ రెడ్డి,  బొబ్బిలి రామకృష్ణలు  మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వీరు వేం నరేందర్ రెడ్డిని సన్మానించారు.  వీరి వెంట మాజీ ఎన్ఎస్ యూఐ , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గన్ రాజ్, పంచరెడ్డి చరణ్, తదితరలున్నారు.