నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి

నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ    నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామానికి చెందిన నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా ఆయన గెలుపు కోసం...