నాగేంద్ర నగర్ ఉప సర్పంచ్ కు 2010-2011 ఎస్.ఎస్.సి బ్యాచ్ సన్మానం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్ గ్రామానికి చెందిన షేక్ జాకీర్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా తోటి మిత్రులైన 2010-2011 ఎస్.ఎస్.సి బ్యాచ్ కు చెందినవారు ఆయనకు శాలువాతో చిరు సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండలానికి చెందిన 2010-2011 బ్యాచ్ ఎస్.ఎస్.సి బ్యాచ్‌కు సంబంధించిన మిత్రులు ప్రెసిడెంట్ సుమన్, సెక్రటరీ రాజు, క్యాషియర్ అరుణ్, సలహాదారులు జైపాల్, నలిన్ తో పాటు 2010-2011 బ్యాచ్‌కు చెందిన...