Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 March 2025, 3:09 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు  పేరు ఖరారైంది. ఈమేరకు నాగబాబు పేరును బుధవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం ఇచ్చారు.