నఫ్రత్ చోడో .. నిజామాబాద్ జోడో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి దీపదాస్ మున్షి నిజామాబాద్, బతుకమ్మ : నఫ్రత్ చోడో నిజామాబాద్ జోడో అనే నినాదంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి దీప్ దాస్ మున్షీ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు కార్యకర్తల సమావేశం మంగళవారం డిచ్ పల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసిసి ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,...