నడుకుడ వాకర్స్ అసోసియేషన్ రూ.20 వేల విరాళం
వేల్పూర్, బతుకమ్మ : మండలం లోని పచ్చల నడుకుడ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు మార్చ్ ఫస్ట్ డ్రెస్ ల కొనుగోలు కోసం పచ్చల నడుకుడ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రూ. 20 వేల నగదు విరాళాన్ని అందజేశారు. ఈ నెల 17, 18,19 తేదీల్లో మండల కేంద్రంలో మండల్ టోర్నమెంట్ జరుగనున్న దరిమిలా విద్యార్థులకు మార్చ్ ఫాస్ట్ డ్రెస్ ల కోసం విరాళాన్ని స్కూల్ హెడ్ మాస్టర్ జాడి రమేష్ కుమార్ కు అసోసియేషన్ సభ్యులు మంగళవారం అందజేశారు. ఈ విరాళాన్ని...