నాడు కళకళ..  నేడు వెలవెల

నానాటికి పడిపోతున్న పాల పాకెట్లు ఒకప్పుడు 18 వేలు, ఇప్పుడు 4 వేలు పక్క జిల్లాలో పాల కోసం దేహి అంటూ ... ఇందూర్ పరువు తీస్తున్న డెయిరీ అధికారులు   నిజామాబాద్, బతుకమ్మ: నాడు కళకళ లాడిన నిజామాబాద్ లోని సారంగాపూర్ లోగల విజయ డెయిరీ నేడు వెలవెల బోతున్నది. ఒకప్పుడు 18 వేల లీటర్ల పాలను పాకెట్లుగా మార్చేసి విక్రయించేవారు. నేడు అధికారుల దైన్యం వల్ల రోజుకు 4 వేల లీటర్ల పాలను పాకెట్లుగా చేస్తున్నారు. ఇందులోనూ పక్క జిల్లా నుంచి...