నాడు బలి దేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లైంది

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోనియామ్మ జన్మదినం రోజున ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఉత్సవాలు జరపాలన్న ప్రతిపాదన పై అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ స్పందించారు. సోమవారం హైదరాబాద్లోని  అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతు ఆనాడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ బలి దేవత సోనియామ్మ అని, నేడు ఇటలీ రాణి సోనియామ్మ మెప్పు కోసం ఆమె జన్మదినన్ని తెలంగాణ తల్లి ఉత్సవాలుగా జరుపడాన్ని పూర్తిగా వ్యతిరేకస్తున్నాం...