ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కు న్యాక్ గుర్తింపు

. . . న్యాక్ లో ఎస్ఎస్ఆర్ కు బి ప్లస్ ప్లస్ గ్రేడ్ గుర్తింపు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ నగరం లో గత 32 సంవత్సరాలుగా డిగ్రీ విద్యార్ధులకు విద్యాబోదనలో బ్రాండ్ ఇమేజీ సాధించిన ఎస్ఎస్ఆర్ డీగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు లభించింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ఓక్క ఎస్ఎస్ఆర్ డీగ్రీ కాలేజ్ కు మాత్రమే న్యాక్ అక్రిడేటేడ్ బి ప్లస్ ప్లస్ గ్రేడ్ ను సాధించిందని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్ధల చైర్మెన్ డాక్టర్ యం ....