ఎల్లారెడ్డిలో నూతన ఎస్‌ఐగా ఎన్ రాజు బాధ్యతల స్వీకరణ

  . . . రాజంపేట నుండి ఎల్లారెడ్డి కి వచ్చిన నూతన ఎస్ ఐ   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్ రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విధులు నిర్వహిస్తానని నూతన ఎస్‌ఐ ఎన్ రాజు తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు...