గంజాపై ఎన్ ఫోర్స్..

మూడేళ్ళ కాలంలో గంజాయిపై ఉక్కుపాదం అంతర్ రాష్ట్ర పరిధిలో గంజాయి కోసం ఆపరేషన్ లు ఎన్ ఫోర్స్ మెంట్ చరిత్రలో అనేక మైలురాళ్ళు   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. అందులో భాగంగా టీఎస్ న్యాబ్ నియామకాన్ని చేపట్టింది. ఇది వరకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ విభాగాలు గంజాయి నియంత్రణకు పని చేసిన విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా టీఎస్ న్యాబ్ ఏర్పడిన తర్వాత కూడా జిల్లాలో ఎక్సైజ్ ఎన్...