ఇంచార్జీ రెవిన్యూ ఆఫిసర్ నరేంధర్ ఆక్రమ ఆస్తులు రూ.6.07 కోట్లు

రూ.2.93 కోట్ల నోట్ల కట్టలే బ్యాంకులో బ్యాలేన్స్ రూ.1.10 కోట్లు స్థిరాస్తుల విలువ రూ.1.98 కోట్లు నోట్ల కట్టలు లేక్కించడానికి మిషన్లతోనే గంటల సమయం ఎసిబి చరిత్రలో ఉమ్మడి జిల్లాలో తోలిసారి కోట్ల ఆస్తులు ఉద్యోగి వద్ధ లభ్యం బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఇంచార్జీ రెవిన్యూ ఆఫిసర్ దాసరి నరేంధర్ ఇంటిలో దోరికన ఆస్తులు చిట్టా,నోట్ల కట్టలను చూసి ఎసిబి అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నెల రోజుల క్రితం అవినితి నిరోధక శాఖకు అందిన విశ్వసనీయ సమచారం మేరకు శుక్రవారం...