పీడీఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్. బాల్ రాజ్

  హైదరాబాద్, బతుకమ్మ :   ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ (పీడీఎస్ఎఫ్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్. బాల్ రాజ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. బాల్ రాజ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా...