బొప్పాపూర్ లో వీడని మహిళ హత్య కేసు మిస్టరీ

నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయం జరిగేనా..?   రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో శనివారం రాత్రి మహిళా అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం విధితమే. అదే రోజు రాత్రి గ్రామంలో  పట్ల సాయిలు, సంగోల్ల వినోద్, నారోజి శ్రీకాంత్  తండ్రి పేరు నారోజు లచ్చయ్య  అను వారి యొక్క గడ్డివాములు కాల్చివేసిన అదే గ్రామానికి చెందిన నందిగాం ప్రవీణ్ అను వ్యక్తిపై రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, రుద్రూర్ ఎస్సై పి. సాయన్న కేసు నమోదు...