మైనంపల్లి నోరు అదుపులో పెట్టుకో

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం   బతుకమ్మ, ఏర్గట్ల: మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం,మాజీ ఎంపీపీ కోలీప్యాక ఉపేందర్ రెడ్డి,మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,  మాజీ మంత్రి,కేటీఆర్ పై  ఇస్టారీతిన అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి పైన చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇట్టి...