నా కూతురును చంపింది నా భార్యే
భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు భీమ్ గల్, బతుకమ్మ : తాగుడికి బానిసన తన భార్య తన కూతురుని పట్టించుకుంటలేదని మందలిస్తే.. కూతురు కారణంగా భర్త మండలించాడని కన్న కూతురునే హతమార్చిన ఘటన మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో విషాదాన్ని నింపింది. నిందితురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోనుగొప్పులకు చెందిన గంగోని మల్లేష్ భార్య సిరసు రమ్య త్రాగుడికి బానిసై తమ ఐదునెల్ల కూతురు శివానిని పట్టించుకోవడం లేదని ఆదివారం మందలించి,రోజు...