జిల్లాలో 10 ఆర్వోబి లు పూర్తి చేయాలనేది నా టార్గెట్
జిల్లాలో 10 ఆర్వోబి లు పూర్తి చేయాలనేది నా టార్గెట్ ...ఆర్వోబీలకు నిధులు విడుదల చేసిన భట్టికి ధన్యవాదాలు .. పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి నిజామాబాద్, బతుకమ్మ : ఆర్వోబీలకు పెండింగ్ లో ఉన్న 13.5 కోట్లు విడుదల చేసినందుకు మంత్రి భట్టికి పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఆర్ ఓబి పనులు యుద్ద ప్రాతిపదికన పనులు చేయమని చెప్పామని,అర్సపల్లి ఆర్వోబి పనులకు...