బావ లేకుంటేనే అక్క సుఖంగా ఉంటుందని..

పురుగుల మందు తాగిన బావకు వైద్యం అందకుండా చేసి చంపిన బావమరిది డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా అడవిలో పారేసిన వైనం సిసి పుటేజీతో బట్ట బయలైన బావమరిది ఘాతుకం   సిరికొండ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామ శివారులోని అయిల కుంట వద్ద వెలుగు చూసిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ నెల 25న సిరికొండ పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై గుర్తు...