కాంగ్రెస్ అభ్యర్థి నరేంధర్ రెడ్డిని ఓడించడమే నా ధ్యేయం
సీఎం పర్యటనకు ముందు కాంగ్రెస్ కు బిగ్ షాక్ బహిరంగంగా ప్రకటించిన మాజీ డిఎస్పీ గంగాధర్ నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంధర్ రెడ్డిన ఓడించడమే తన ధ్యేయమని మాజీ డిఎస్పీ గంగాధర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 24న నరేందర్ రెడ్డి గెలుపుకోసం ప్రచారానికి వస్తున్న సమయంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ డీఎస్పీ మదనం గంగాధర్ షాకిచ్చారు. ఆదివారం నిజామాబాద్...