ప్రజాసేవకే నా జీవితం అంకితం

. ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితమని ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. మండలంలోని బంజారా తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం 8 బెంచీలను ఆయన అందజేశారు. మాజీ ఎంపీపీ దివీటి రాజ్ దాస్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పటికీ తాను పుట్టిన ప్రాంత ప్రజలకు నిరంతరం సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎల్లారెడ్డి...